హోమ్ » వీడియోలు » జాతీయం

Video : బీఫ్ కర్రీని పంచిపెట్టిన కేరళ కాంగ్రెస్ నేతలు..

జాతీయం10:07 AM February 19, 2020

కేరళలోని పోలీస్ క్యాంటీన్లలో బీఫ్‌ను తొలగించారన్న రిపోర్టులు రావడంతో కేరళ కాంగ్రెస్ నేతలు వినూత్న నిరసన చేపట్టారు. పోలీస్ స్టేషన్ ఎదుట క్యాంటీన్ ఏర్పాటు చేసి, బీఫ్ కర్రీని, బ్రెడ్‌ను పంచిపెట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

webtech_news18