హోమ్ » వీడియోలు » జాతీయం

Video: స్కూటీని ఢీకొట్టిన బస్సు.. టైరు కింద ఇరుక్కుపోయిన వ్యక్తి

జాతీయం18:32 PM September 17, 2019

అతివేగంతో వెళ్లిన బస్సు.. ముందు వెళ్తున్న స్కూటీని ఢీకొట్టింది. కొంతదూరం అలాగే ఈడ్చుకెళ్లింది. దాంతో బైక్‌పై ఉన్న వ్యక్తి బస్సు టైర్ కింద పడిపోయాడు. అతడి కాలు చక్రంలో ఇరుక్కుపోయింది. అది చూసి చుట్టుపక్కల ప్రజలు బస్సు వద్దకు పరుగెత్తారు. అంతలోనే ఆ వ్యక్తి బయటకు వచ్చి.. నడుచుకుంటు వెళ్లడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కేరళలోని కోజికోడ్‌లో ఈ ఘటన జరిగింది.

webtech_news18