HOME » VIDEOS » National » KEDARNADH TEMPLE REOPENED IN UTTARAKHAND SB

Video: ఆరు నెలల తర్వాత తెరుచుకున్న కేదార్‌నాథ్ ఆలయం

ఉత్తరాఖండ్‌లోని కేదరనాథ్ జ్యోతిర్లింగ క్షేత్రంలో పూజలు ప్రారంభమయ్యాయి. ఆరెనెలల తర్వాత ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ఆలయ ప్రధాన ద్వారాలను తెరిచారు. ప్రకృతి విపత్తు కారణంగా 86 రోజుల అనంతరం 24మంది పురోహితుల బృందం ఆలయ కమిటీ సమక్షంలో పూజలు ప్రారంభించింది.

webtech_news18

Top Stories