హోమ్ » వీడియోలు » జాతీయం

Video: జయహో మోదీ.. ఐరాస ముందు కాశ్మీరీ పండిట్ల నినాదాలు

జాతీయం22:08 PM September 27, 2019

ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయ ముందు కాశ్మీరీ పండిట్లు ప్రధాని మోదీకి మద్దతుగా నినాదాలు చేశారు. 'వి సపోర్ట్ మోదీ' అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. UNGAలో మోదీ ప్రసంగిస్తుండగా.. సభ బయట కశ్మీరీ పండిట్లు జయహో మోదీ అంటూ మద్దతు తెలిపారు.

webtech_news18