హోమ్ » వీడియోలు » జాతీయం

Video: పైపులో వస్తున్న నీళ్లు ఎలా గడ్డకట్టుకుపోయాయో చూడండి

జాతీయం16:12 PM December 28, 2019

జమ్ముకాశ్మీర్‌లో ఉష్ణోగ్రతలోఅత్యల్పంగా రికార్డ్ అవుతున్నాయి. కుప్వారా జిల్లాలో మైనస్ డిగ్రీల్లో రికార్డ్ అవుతుండటంతో పైపుల్లో వస్తున్న నీరు సైతం గడ్డకట్టుకుపోతుంది. దీంతో జనం చల్లదనం ఎక్కువగా ఉండటంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఇంట్లోనే ఉంటున్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading