హోమ్ » వీడియోలు » జాతీయం

జమ్ము కశ్మీర్‌లో తిరిగి సాధారణ పరిస్థితి..పాఠశాలలు తిరిగి ప్రారంభించబడ్డాయి

జాతీయం15:44 PM August 19, 2019

ఆర్టికల్‌ 370 రద్దుతో అలజడి రేగిన జమ్మూ కశ్మీర్‌లో క్రమంగా తిరిగి సాధారణ పరిస్థితి నెలకొంటోంది. కశ్మీర్‌లోయలో సోమవారం నుంచి పాఠశాలలు, విద్యాసంస్ధలు తెరుచుకున్నాయి. శ్రీనగర్‌లో పాఠశాలలు మరియు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ప్రారంభించబడ్డాయి. పాఠశాలల్లో చాలావరకు ఉపాధ్యాయులు మరియు సిబ్బంది కనిపించగా, విద్యార్థులు మాత్రం అరకొరగా హాజరయ్యారు.

webtech_news18