ఫ్రాన్స్‌లో జరుగుతున్న జీ-7 సదస్సులో కశ్మీర్ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు మోదీ. కశ్మీర్ సమస్య ద్వైపాక్షిక అంశమని స్పష్టంచేసిన భారత ప్రధాని...ఈ విషయంలో ఇతర దేశాలకు ఇబ్బంది కలిగించకూడదని భావిస్తున్నట్లు తెలిపారు. తమ సమస్యను తామే సమస్యను పరిష్కరించుకుంటామని...ఎవరూ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని పరోక్షంగా తేల్చి చెప్పారు మోదీ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పక్కన సమయంలోనే ఈ వ్యాఖ్యలు చేశారు భారత ప్రధాని.