సన్నీలియోన్‌కు వ్యతిరేకంగా బెంగళూరులో నిరసనలు వ్యక్తంచేశారు స్థానికులు. సన్నీ లియోన్‌ను వీరమాదేవి సినిమా నుంచి తప్పించాలని నినాదాలు చేశారు. అశ్లీల చిత్రాల్లో నటించే సన్నీ లియోన్‌కు చారిత్రక చిత్రాల్లో నటించే అర్హత లేదని ధ్వజమెత్తారు.