HOME » VIDEOS » National » KARNATAKA POLICE ARRESTED 10 BIKE RACERS NK

Video : బైక్ రేసర్లకు చెక్... 10 మంది అరెస్ట్

ఇండియా న్యూస్14:41 PM October 29, 2019

కర్ణాటకలో బైక్ రేసింగ్స్ చేస్తున్న 10 మంది కుర్రాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. వీళ్లంతా బెంగళూరు శివార్లలో ఓ రోడ్డును ఎంచుకొని... దానిపై ఇష్టమొచ్చినట్లు రేసులు, ఫీట్లూ చేస్తుంటే... ఇతర ప్రయాణికులకు సమస్యైంది. ఎవరో పోలీసులకు మేటర్ చేరవేశారు. కట్ చేస్తే, పోలీసులు వచ్చి... ఒక్కణ్ని కూడా వదలకుండా పది మందినీ అరెస్టు చేసి, బైకులు సీజ్ చేశారు.

webtech_news18

Top Stories