HOME » VIDEOS » National » KARNATAKA CRISIS BJP MLAS SLEPT IN ASSEMBLY AND DID MORNING WALK THERE TODAY NK

Video : అసెంబ్లీలోనే నిద్ర... అక్కడే మార్నింగ్ వాక్...

జాతీయం09:53 AM July 19, 2019

కర్ణాటక అసెంబ్లీలో ఎట్టి పరిస్థితుల్లో బల నిరూపణ జరగాల్సిందేనని పట్టుపట్టిన బీజేపీ ఎమ్మెల్యేలు... గురువారం రాత్రి అక్కడే పడుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప సహా అంతా అక్కడే ఉండిపోయారు. తెల్లారి వాళ్లంతా మార్నింగ్ వాక్ చేస్తుండటంతో అందరి దృష్టీ వారిపైనే పడింది. ఇవాళ మధ్యాహ్నం 1.30 కల్లా విశ్వాస పరీక్ష పూర్తవ్వాలని గవర్నర్... సీఎం కుమారస్వామిని ఆదేశించడంతో... 11 గంటలకు మొదలయ్యే అసెంబ్లీలో ఎట్టిపరిస్థితుల్లో బల నిరూపణ జరిగేలా చెయ్యాలని చూస్తున్నారు బీజేపీ ఎమ్మెల్యేలు.

Krishna Kumar N

Top Stories