హోమ్ » వీడియోలు » జాతీయం

Video: బ్లాక్‌ డే గా నోట్ల రద్దు దినోత్సవం.. కాంగ్రెస్ నిరసనలు

జాతీయం08:41 PM IST Nov 08, 2018

నోట్ల రద్దు దినోత్సవాన్ని బ్లాక్ డేగా పాటిస్తూ కర్ణాటకలోని రాయచూర్‌లో కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనలు చేశారు. డీమానిటైజేషన్ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని చెప్పారు. రాయచూర్‌లో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్లపై టైర్లు కాల్చి నిరసన తెలిపారు.

webtech_news18