హోమ్ » వీడియోలు » జాతీయం

Video : కర్ణాటకలో ఉద్రిక్తతలు... ఏపీ బస్సుపై రాళ్లదాడి...

జాతీయం12:41 PM February 13, 2020

ఆంధ్రప్రదేశ్‌లోలాగే... తమ రాష్ట్రంలోనూ పరిశ్రమల్లో స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలంటూ కన్నడ సంఘాలు చేస్తున్న బంద్ ఉద్రిక్తతలకు దారితీసింది. మంగళూరు దగ్గర్లో ఏపీ బస్సుపై స్థానికులు రాళ్ల దాడి చేశారు. ఫరంగిపేట్‌లో తిరుపతి-మంగళూరు బస్సుపై ఈ రాళ్ల దాడి జరిగింది. మరిన్ని ఇతర ప్రాంతాల్లో కూడా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఆందోళనకారుల్ని అడ్డుకునేందుకు పోలీసులు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading