హోమ్ » వీడియోలు » జాతీయం

Video : ఢిల్లీలో కార్గిల్ విక్టరీ రన్‌కి భారీ స్పందన

జాతీయం11:17 AM July 21, 2019

కార్గిల్‌లో పాకిస్థాన్‌పై భారత్ విజయం సాధించి... జులై 26కి 20 ఏళ్లు అవుతున్న సందర్భంగా... ఢిల్లీలో కార్గిల్ విక్టరీ రన్ నిర్వహించారు. దీనికి భారీ స్పందన వచ్చింది. ఢిల్లీ వాసులు పెద్ద సంఖ్యలో ఈ రన్‌లో పాల్గొని... అమర సైనికులకు వందనం తెలిపారు. 1999లో కాశ్మీర్‌లోని కార్గిల్‌లోకి పాకిస్థాన్ సైన్యం చొరబడటంతో... అలర్టైన సైన్యం భారీ యుద్ధం చేసి... తరిమికొట్టింది.

Krishna Kumar N