హోమ్ » వీడియోలు » జాతీయం

Video: దమ్ముంటే రామ మందిరాన్ని ఆపు.. అమిత్ షా సవాల్

జాతీయం18:07 PM January 12, 2020

రామ మందిరం విషయంలో కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. రామమందిరం నిర్మాణం జరగొద్దని కాంగ్రెస్ నేత, న్యాయవాది కపిల్ సిబాల్ అంటున్నారని ఆయన మండిపడ్డారు. ఆకాశాన్ని తాకేలా 4 నెలల్లో మంది నిర్మాణం జరుగుతుందని.. ఆయనకు దమ్ముంటే ఆపాలని సవాల్ విసిరారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading