హోమ్ » వీడియోలు » జాతీయం

Video: ఒడిశా సీఎంను కలిసి కమల్ హాసన్

జాతీయం14:41 PM November 19, 2019

సినీనటుడు, తమిళనాడుకు చెందిన మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. రాజకీయాలపై వీరిద్దరి మధ్య చర్చ జరిగింది.

webtech_news18