హోమ్ » వీడియోలు » జాతీయం

Video: న్యాయం... ప్రతీకారం కాకూడదు: సీజేఐ బాబ్డే

జాతీయం16:58 PM December 07, 2019

‘న్యాయం అనేది సత్వరంగా ఉండకూడదు. న్యాయం అనేది ప్రతీకారంగా మారితే, న్యాయం రూపు మారిపోతుంది.’ అని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో వెటర్నరీ డాక్టర్ దిశ నిందితుల ఎన్‌కౌంటర్ తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

webtech_news18