హోమ్ » వీడియోలు » జాతీయం

Video: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన జేపీ నడ్డా

జాతీయం16:48 PM January 20, 2020

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో జేపీ నడ్డా బాధ్యతలను స్వీకరించారు. మాజీ అధ్యక్షుడు అమిత్ షా ఆయన వెంట ఉన్నారు. నిన్నటి వరకు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న జేపీ నడ్డా ఈ రోజు ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

webtech_news18