హోమ్ » వీడియోలు » జాతీయం

Video: స్వాథ్వీ వ్యాఖ్యలను ఖండించిన జేపీ నడ్డా

జాతీయం13:30 PM November 28, 2019

మ‌హాత్మా గాంధీని చంపిన నాథూరామ్ గాడ్సే దేశ‌భ‌క్తుడంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌ వ్యవహారంపై బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ న‌డ్డా స్పందించారు. ఆమె వ్యాఖ్యలను నడ్డా ఖండించారు. ప్రజ్ఞా వ్యాఖ్యాలతో పార్టీకి సంబంధం లేదని అన్నారు. పార్లమెంట్‌లో జరిగే అన్ని బీజేపీ స‌మావేశాల నుంచి ఆమెను దూరంగా పెట్టబోతున్నట్టు తెలిపారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading