హోమ్ » వీడియోలు » జాతీయం

Video: జేఎన్‌యూలో మళ్లీ రచ్చ.. పోలీసుల అదుపులో విద్యార్థులు

జాతీయం20:46 PM January 09, 2020

జేఎన్‌యూలో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. గురువారం ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో విద్యార్థులు రాష్ట్రపతి భవన్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు పలువురు విద్యార్ధులను అదుపులోకి తీసుకున్నారు. జనవరి 5న జేఎన్‌యూలో జరిగిన హింసకు బాధ్యుడిని చేస్తూ.. జేఎన్‌యూ వైస్ చాన్స్‌లర్‌ జగదీష్ కుమార్‌ని తొలగించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

webtech_news18