కారు అంబులెన్స్‌లు, ఎయిర్ అంబులెన్స్‌లను చూసి ఉంటాం..కాని బైక్ అంబులెన్స్‌లను చూశారా? ఇప్పుడు బైక్ అంబులెన్స్‌లు అందుబాటులోకి వచ్చాయి. జార్ఖాండ్ రాష్ట్రంలో మారుమూల గిరిజన ప్రాంతాల్లో ప్రసవ వేదన అనుభవిస్తున్న గర్భిణిలను సమీప ఆరోగ్య కేంద్రాల్లో చేర్చేందుకు ఈ బైక్ అంబులెన్స్‌లను అందుబాటులోకి తీసుకొచ్చారు.