హోమ్ » వీడియోలు » జాతీయం

Video: ఏపీ ప్రత్యేక హోదాకు జేడీయూ మద్దతు

జాతీయం18:23 PM May 14, 2019

లోక్‌సభ ఎన్నికలవేళ ఏపీ ప్రత్యేకహోదా అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రత్యేక హోదా డిమాండ్‌కు జేడీయూ మద్దతు తెలిపింది. బీహార్, ఒడిశాతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు హోదా కల్పించాలని డిమాండ్ చేసింది. ఏపీలో వైఎస్ జగన్‌తో పాటు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ప్రత్యేకహోదా కోసం పోరాడుతున్నారని..వారికి జేడీయూ సంపూర్ణ మద్దతిస్తున్నట్లు ఆ పార్టీ నేత కేసీ త్యాగి వెల్లడించారు. ఐతే కేంద్రంలో నరేంద్ర మోదీకి వైసీపీ, బీజేపీడీ మద్దతిస్తే..ప్రత్యేక హోదాపై తాము మాట్లాడతామని స్పష్టంచేశారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading