సమాజ్వాదీ పార్టీ ఎంపీ జయబచ్చన్ షాద్ నగర్ నిర్భయ ఘటనపై రాజ్యసభలో ఆవేశంగా ప్రసంగించారు. రేపిస్టులను జనాల మధ్యకు తీసుకొచ్చి అందరూ చూస్తుండగానే ఉరితీయాలని డిమాండ్ చేశారు.