జల సంరక్షణ-జన సంరక్షణ నినాదంతో కెప్టెన్ మోహిత్, మితీష్ సింగ్ అనే జవాన్లు సైకిల్ ర్యాలీ చేపట్టారు. ముంబై నుంచి ఆరు దేశాల మీదుగా వియత్నాంలోని హోచిమిన్ వరకు ఈ ర్యాలీ జరగనుంది. ఇందులో భాగంగా వీరిద్దరు విజయవాడకు చేరుకున్నారు. వారికి విజయవాడ కమిషనర్ ద్వారకా తిరుమలరావు ఘన స్వాగతం పలికారు.