HOME » VIDEOS » National

Video : మంచు మయమైన శ్రీనగర్... హైవే క్లోజ్...

ఇండియా న్యూస్13:13 PM December 13, 2019

జమ్మూకాశ్మీర్‌లో మంచు భారీగా కురుస్తోంది. ముఖ్యంగా శ్రీనగర్‌ని ఇప్పుడు చూస్తే... ఏ గ్రీన్ ల్యాండో, అంటార్కిటికానో అనిపించకమానదు. ఎందుకంటే... చెట్లు, ఇళ్లు, వాహనాలు, రోడ్లు అంతటా మంచే. ఆ దృశ్యాలు చూస్తే చాలు మనసు ఎటో వెళ్లిపోతుంది. యాజ్ యూజువల్‌గా శ్రీనగర్-జమ్మూ హైవేని మూసివేశారు. మంచు తొలగించే ప్రక్రియ మొదలైంది. కానీ కంటిన్యూగా మంచు పడుతుంటే... ఇంక ఏం తొలగిస్తారు. ఆ యంత్రాలు కూడా మొరాయిస్తున్నాయి. మంచును పూర్తిగా తొలగించాక మళ్లీ హైవే తెరిచే అవకాశాలున్నాయి. అలాగే మంచు పడుతుండటంతో... వరుసగా ఏడో రోజు శ్రీనగర్‌కు విమాన రాకపోకలు లేవు. విజిబులిటీ చాలా తక్కువగా ఉందని అధికారులు తెలిపారు.

webtech_news18

Top Stories