HOME » VIDEOS » National

Video: హైదరాబాద్‌లో జమ్మూకాశ్మీర్ పెట్టుబడిదారుల సదస్సు

జమ్మూకాశ్మీర్‌లో పెట్టుబడులే లక్ష్యంగా హైదరాబాద్‌లో జేకే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరిగింది. రోడ్‌షో పేరిట ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సదస్సులో పలువురు వ్యాపారవేత్తలు, కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. పెట్టుబడులు పెట్టేందుకు జమ్మూకాశ్మీర్‌లో ఉన్న అనుకూల అంశాలను జేకే ప్రభుత్వ అధికారులు వ్యాపార వేత్తలకు వివరించారు. సుందర కాశ్మీరంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించారు. ఈ సదస్సులో సుమారు వెయ్యి కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది.

webtech_news18

Top Stories