హోమ్ » వీడియోలు » జాతీయం

Video: మంచు దుప్పటిలో జమ్ముకాశ్మీర్

జాతీయం11:41 AM December 14, 2019

జమ్ము కాశ్మీర్ లో మంచు కురుస్తుంది. దూడ ప్రాంతంలో మంచు కురుస్తుండటంతో అక్కడున్న చెట్లు, ఇళ్ల పైకప్పులు, కరెంట్ వైర్లుఎక్కడ చూసిన మంచుతో కప్పబడి ఉన్నాయి. ఇక చుట్టూ ఉన్న కొండలపై మేఘాలు కమ్ముకున్నాయి. చూడటానికి ఎంతో ఆహ్లాదంగా అక్కడి వాతావరణం కనిపిస్తోంది.

webtech_news18