HOME » VIDEOS » National

Video: అబ్బా.. ఇది మంచా? వర్షమా?

ఇండియా న్యూస్19:48 PM January 04, 2019

శ్రీనగర్‌లో భారీగా మంచు కురుస్తోంది. ఈ ఏడాది శీతాకాలంలో ఇదే ఫస్ట్ స్నో ఫాల్. ఓ రకంగా మంచు వర్షంలా కురుస్తోంది. ప్రజలు గొడుగులు వేసుకుని తిరుగుతున్నారు. జమ్మూకాశ్మీర్‌లో బీభత్సమైన మంచు కారణంగా ఇటీవల జాతీయరహదారిని కూడా మూసేశారు.

webtech_news18

Top Stories