HOME » VIDEOS » National

Video : శ్రీనగర్‌లో మళ్లీ తెరచుకున్న జామియా మసీద్

ఇండియా న్యూస్12:09 PM December 20, 2019

శ్రీనగర్‌లో చారిత్రక జామియా మసీద్ తిరిగి తెరచుకుంది. అల్లర్ల రీత్యా 176 రోజుల కిందట ఈ మసీదును మూసివేసింది కేంద్రం. ఇప్పుడు పరిస్థితులు పూర్తి శాంతియుతంగా ఉండటంతో తిరిగి తెరచింది. శుక్రవారం ఈ మసీదుకు పెద్ద ఎత్తున వెళ్లిన స్థానికులు ప్రార్థనలు చేశారు.

webtech_news18

Top Stories