HOME » VIDEOS » National

Video: తమిళనాడులో జోరుగా జల్లికట్టు

ఇండియా న్యూస్11:48 AM January 15, 2019

తమిళనాడు అవనియాపురంలో జోరుగా జల్లికట్టు సాగుతోంది. తమిళనాడులో పొంగల్‌ వేడుకల్లో భాగంగా నిర్వహించే సంప్రదాయ సాహస క్రీడ జల్లికట్టు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో పలు ప్రాంతాల్లో జల్లికట్టు జరుపుతున్నారు. జల్లికట్టు వేడుకలను తిలకించేందుకు పలు ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు.

webtech_news18

Top Stories