HOME » VIDEOS » National » JAIPUR DAYODAY EXPRESS TRAIN DERAILED SB

Video: పట్టాలు తప్పిన రైలు.. పలువురికి గాయాలు

జాతీయం15:16 PM February 01, 2019

జబల్‌పూర్ నుంచి అజ్మీర్ వెళ్తున్న జయ్‌పూర్-దయోదయ్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సాంగ్‌నార్ స్టేషన్ వద్ద ట్రైన్ ట్రాక్ తప్పింది. దీంతో రైలు ఇంజన్‌తో పాటు రెండు బోగీలు కూడా పట్టాలు తప్పాయి.

webtech_news18

Top Stories