హోమ్ » వీడియోలు » జాతీయం

Video : కేరళలో మరో కాంప్లెక్స్ భవనం కూల్చివేత...

జాతీయం13:23 PM January 12, 2020

కేరళలో అక్రమ కట్టడాల కూల్చివేత కొనసాగుతోంది. కొచ్చిలోని జైన్ కోరల్ కోవ్ కాంప్లెక్స్ భవనాన్ని అధికారులు కూల్చివేశారు. నిన్న ఇలాంటి 2 అక్రమ కట్టడాల్ని కూల్చివేసిన అధికారులు... ఇవాళ మరో రెండు కూల్చివేయాలనుకున్నారు. వాటిలో ఒకటి ఇప్పుడు కూల్చేశారు.

webtech_news18