హోమ్ » వీడియోలు » జాతీయం

Video: మంచుకొండల్లో జవాన్ల యోగా..18వేల ఫీట్ల ఎత్తులో

జాతీయం15:06 PM June 14, 2019

భారత్‌లో యోగా సంబరాలు అప్పుడే మొదలయ్యాయి. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశ ప్రజలంతా యోగాసనాలు వేస్తున్నారు. ఈ క్రమంలో ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ సిబ్బంది లడ్డాఖ్‌‌లో సముద్ర మట్టానికి 18వేల అడుగుల ఎత్తులో యోగా చేశారు.

webtech_news18