హోమ్ » వీడియోలు » జాతీయం

Video: కొండరాళ్లపై భయంకర ప్రయాణం...అమర్‌నాథ్‌ భక్తులకు జవాన్ల సాయం

జాతీయం11:18 AM July 09, 2019

ఇండో-టిబెటన్ బోర్డర్‌లో ఐటీబీపీకి చెందిన భద్రతా దళాలు... అమర్‌నాథ్ యాత్రికులకు అండగా నిలుస్తున్నారు. ఈ యాత్రలో భాగంగా బాల్టల్ మార్గం కాళిమాతా పాయింట్‌కు సమీపంలో యాత్రికులకు సిబ్బంది భయంకరమైన కొండరాళ్లను, వాగుల్ని దాటడంతో సహాయపడుతున్నారు. ధైర్యంగా మేమున్నామంటూ.. భక్తులకు అండగా నిలుస్తున్నారు.

webtech_news18