HOME » VIDEOS » National

Delhi Voilence | ఢిల్లీ అల్లర్లు బీజేపీ పాలనా వైఫల్యం: అసదుద్దీన్ ఒవైసీ

ఇండియా న్యూస్20:03 PM February 26, 2020

ఢిల్లీలో ఘర్షణలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పాలనా వైఫల్యమని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. 2002లో గుజరాత్‌లో జరిగిన ఘర్షణలను గుర్తుకు తెచ్చేలా ఉందన్నారు. ఢిల్లీ పోలీసుల వైఫల్యం కూడా కనిపిస్తోందన్నారు. ఆర్మీని రంగంలోకి దింపాలని అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసిన ప్రధానమంత్రి మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఘర్షణ జరిగిన ప్రాంతాల్లో ఎందుకు పర్యటించలేదని ప్రశ్నించారు. 

webtech_news18

Top Stories