హోమ్ » వీడియోలు » జాతీయం

Video : ఇస్రో భారీ ప్రయోగం... నింగిలోకి 31 శాటిలైట్లు

జాతీయం13:18 PM November 29, 2018

శ్రీహరికోట రాకెట్‌ కేంద్రంలో ఇవాళ ఉదయం 9.58 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ వాహక నౌక... మన దేశానికి చెందిన 380 కేజీల హైసిస్ ఉపగ్రహంతో పాటు అమెరికాకు చెందిన 23, ఆస్ట్రేలియా, కెనడా, కొలంబియా, ఫిన్‌లాండ్‌, మలేషియా, నెదర్లాండ్స్‌, స్పెయిన్‌ దేశాలకు చెందిన ఒక్కో ఉపగ్రహాన్ని ఒకేసారి భూ కక్ష్యలోకి తీసుకెళ్లింది. మిగిలిన 30 ఉపగ్రహాల బరువు 641.5 కిలోలు. 17.35 నిమిషాలకు 636 కిలోమీటర్ల ఎత్తులో మన దేశానికి చెందిన హైసిస్‌ను ధృవ సూర్యానువర్తన కక్ష్యలో విడిచిపెడుతుంది.

Suresh Rachamalla

Top Stories

corona virus btn
corona virus btn
Loading