HOME » VIDEOS » National

Video: GSLV F11 ప్రయోగం సక్సెస్.. ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌కి కొత్త శక్తి

ఇండియా న్యూస్18:13 PM December 19, 2018

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన GSLV F11 ప్రయోగం విజయవంతమైంది. జీశాట్ 7ఏ ఉపగ్రహాన్ని రాకెట్ సక్సెస్‌ఫుల్‌గా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. కమ్యూనికేషన్ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఈ ప్రయోగం ఉపయోగపడనుంది. జీశాట్ 7ఏ అనేది మన దేశానికి మూడో కమ్యూనికేషన్ ఉపగ్రహం. అత్యంత అధునాతన సాంకేతికతను ఇందులో ఉపయోగించారు.

webtech_news18

Top Stories