హోమ్ » వీడియోలు » జాతీయం

Video : ఇస్రో ఛైర్మన్‌కు ప్రత్యేక స్వాగతం... మెచ్చుకున్న ప్రజలు

జాతీయం14:33 PM October 06, 2019

చంద్రయాన్-2 ప్రయోగంతో... చంద్రుడి దక్షిణ ధ్రువంపైకి విక్రమ్ ల్యాండర్‌ను పంపిన ఇస్రో ఛైర్మన్ కె.శివన్... విక్రమ్ ల్యాండర్ పనిచెయ్యకపోయినా... దేశ ప్రజల మనసుల్ని గెలుచుకున్నారు. తాజాగా ఆయన ఓ విమానం ఎక్కారు. ఆయన్ని గుర్తించిన విమాన సిబ్బంది... సెల్ఫీ తీసుకుంటామని అడిగారు. అప్పుడు శివన్ ఏమాత్రం అడ్డు చెప్పకుండా... నవ్వుతూ... వారితో సెల్ఫీలు దికారు. అది చూసిన ప్రయాణికులు కూడా... ఆయన ఇస్రో ఛైర్మన్ అని గుర్తించారు. చప్పట్లు కొట్టి శివన్‌ను మెచ్చుకున్నారు. వెంటనే ఆయన ఎంతో హుందాగా... వారందరికీ చేతులు ఊపి... కృతజ్ఞతలు తెలిపారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అంత పెద్ద పొజిషన్‌లో ఉండి కూడా... శివన్ ఎంతో సామాన్యుల్లా ఉండటంపై నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.

Krishna Kumar N

Top Stories

corona virus btn
corona virus btn
Loading