HOME » VIDEOS » National

Video : పాకిస్థాన్‌పై నిప్పులు చెరిగిన భారత్...

ఇండియా న్యూస్07:33 AM August 28, 2019

రష్యా రాజధాని మాస్కో పర్యటనలో... పాకిస్థాన్‌పై విరుచుకుపడ్డారు భారత విదేశాంగ మంత్రి జయశంకర్. ఉగ్రవాదాన్ని పాకిస్థాన్... దౌత్యపరమైన అస్త్రంగా వాడుకుంటోందనీ, ఫలితంగా రెండు దేశాల మధ్యా వాణిజ్యం, సత్సంబంధాల్ని దెబ్బతిస్తోందని విమర్శించారు. ప్రపంచంలో మరే దేశమూ చెయ్యని విధంగా పాక్ చేస్తోందని మండిపడ్డారు జయశంకర్.

Krishna Kumar N

Top Stories