ముకేశ్ అంబానీ కూతురు ఈశా పెళ్లి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి, పెళ్లి వేడుకల్లో ఈశా అంబాని తల్లి నీతా అంబాని డాన్స్ చేసి అందర్నీ ఆశ్చర్య పరిచారు. తల్లి వేసిన స్టెప్పులకు.. ఇద్దరు కొడుకులు జత కట్టారు. ఆ తర్వాత ముఖేష్, ఈషా కూడా స్టేజ్‌పై ఎంట్రీ ఇచ్చారు. ఫ్యామిలీ మొత్తం డాన్స్ చేస్తూ అతిథుల్ని అలరించింది.