హోమ్ » వీడియోలు » జాతీయం

Video: తీహార్ జైలుకు చిదంబరం తరలింపు

జాతీయం22:20 PM September 05, 2019

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో మాజీ ఆర్థికమంత్రి చిదంబరంకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది కోర్టు. 14 రోజుల పాటు కస్టడీ విధించడంతో ఆయన్ను తీహార్‌ జైలుకు తరలించారు. సెప్టెంబర్ 19 వరకు అక్కడే ఉండనున్నారు చిదంబరం.

webtech_news18