International Yoga Day 2019 : అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జార్ఖండ్ రాజధాని రాంచీలో జరిగిన యోగా వేడుకల్లో పాల్గొన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. భారత్లో పుట్టిన యోగా... ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది, ప్రత్యేక యోగా దినోత్సవం జరుపుకోవడం భారతీయులకు గర్వకారణం అన్నారు మోదీ.