International Womens Day : కేరళ... తిరువనంతపురం సెంట్రల్ రైల్వే స్టేషన్లో వంచినాడ్ ఎక్స్ప్రెస్ను మహిళలే నడుపుతున్నారు. దానికి సంబంధించిన నిర్వహణ బాధ్యతంతా మహిళలే తీసుకున్నారు. మూడేళ్లుగా వాళ్లు ట్రైనుకి సంబంధించిన అన్ని అంశాల్లోనూ ఆసక్తిగా పాల్గొంటూ... విజయవంతంగా నడుపుతున్నారు. ప్రతి రోజూ... ట్రైన్ సేఫ్గా ఉందో లేదో పూర్తిగా చెక్ చేస్తామని మహిళలు తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆ మహిళా టీమ్ విశేషాలు మీకోసం.