HOME » VIDEOS » National » INS KHANDERI INDIAS 2ND SCORPENE SUBMARINE COMMISSIONED BY RAJNATH SINGH SB

Video: భారత నావీలోకి ఐఎన్ఎస్ ఖండేరీ... అప్పగించిన రాజ్‌నాథ్ సింగ్

జాతీయం11:41 AM September 28, 2019

భారత వాయుసేనలోకి మరో కొత్త వారియర్ వచ్చి చేరింది. ఐఎన్ఎస్ ఖండేరీని నావికా దళానికి అప్పగించారు కేంద్ర రక్షణ శాఖమంత్రి రాజ్‌నాథ్ సింగ్. శత్రు నౌకలకు అంతుచిక్కని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఐఎన్‌ఎస్‌ ఖండేరీని 'సైలెంట్‌ కిల్లర్‌'గా కూడా పిలుస్తారు. దీని పొడవు 67.5 మీటర్లు. శక్తిమంతమైన నాలుగు ఎంటీయూ 12వీ 396, ఎస్‌ఈ84 ఇంజిన్లు దీని సొంతం.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading