హోమ్ » వీడియోలు » జాతీయం

Video: గాయపడిన పులితో ఫొటోలు..తిక్కరేగి పంజా విసిరింది...

జాతీయం18:23 PM August 19, 2019

గాయపడిన ఓ చిరుతపులితో ఫొటోలు దిగేందుకు స్థానికులు పోటీపడ్డారు. ఫోన్ కెమెరాలు పట్టుకొని సెల్ఫీల కోసం ఎగబడ్డారు. దాంతో ఆ పులికి తిక్కరేగి ఒక్కసారిగా జనాలపైకి దూకి దాడిచేసింది. పశ్చిమ బెంగాల్‌లోని అలిపుర్దోర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. చిరుతపులి దాడిలో పలువురికి గాయాలయ్యాయి.

webtech_news18