HOME » VIDEOS » National

దేశంలో మొదటి డైనోసార్ పార్క్..చూస్తే మతిపోవాల్సిందే

గుజరాత్ రాష్ట్రలో ఏర్పాటు చేసిన డైనోసార్ పార్క్ దేశంలోని మొదటి డైనోసార్ పార్క్. మొత్తం 400 హెక్టార్స్‌లో నిర్మితమైన ఈ పార్క్ రాజధాని గాంధీనగర్‌ దగ్గరలో సబర్మతి నదీ తీరాన నెలవైంది. దీన్ని ఇంద్రోడ పార్క్ అని కూడా పిలుస్తారు. మానవ నిర్మితమైన ఈ పార్క్‌లో బ్లూ వేల్ లాంటీ పెద్ద పెద్ద జంతువుల అస్థిపంజరాలతో పాటు డైనోసార్‌ల ఆకారాలు వాటీ గుడ్లు.. ఓ పెద్ద బొటానికల్ గార్డెన్, ఓ అంఫిథియేటర్‌లతో వీక్షలకుల్నీ అలరిస్తోంది.

webtech_news18

Top Stories