హోమ్ » వీడియోలు » జాతీయం

Video: లడఖ్‌లో...మైనస్ 20 డిగ్రీల్లో మోరుమోగిన...వందేమాతరం

జాతీయం11:03 AM January 26, 2020

ఇండోటిబెటిన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ)కి చెందిన జవాన్లు మైనస్ 20 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతల మధ్య భారతమాతకు జయజయధ్వానాలు చేస్తూ, వందేమాతరం నినాదాల మధ్య జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తరువాత కేంద్రపాలిత ప్రాంతంగా మారిన లద్ధాఖ్‌లో తొలిసారి గణతంత్ర వేడుకలు జరిగాయి.

webtech_news18