జమ్మూకాశ్మీర్లోని అమర్నాథ్లో ఉన్న మంచు శివలింగాన్ని దర్శించుకోవడానికి మొదటి విడుతలో భక్తులు వెళ్తున్నారు. అయితే, మార్గమధ్యంలో కొండచెరియలు విరిగిపడుతుంటే.. వాటిని ఐటీబీపీ భద్రతాదళాలు అడ్డుకుని భక్తులకు రక్షణ కల్పిస్తున్నారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి భక్తులను కాపాడుతున్నారు.