రాష్ట్ర వ్యాప్తంగా 2024 నాటికల్లా అన్ని పాఠశాలకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) అనుబంధాన్ని పొందడానికి చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో స్టేట్ సెలబస్, సీబీఎస్‌సీ సెలబస్ విధానం గురించి తెలుసుకోండి.