హోమ్ » వీడియోలు » జాతీయం

దేశంలో అత్యంత వృద్ద ఓటరు ఎవరు..? ఎక్కడ ఉన్నారో తెలుసా..!

జాతీయం20:01 PM April 04, 2019

లాఖి పాల్,104 సంవత్సరాల మహిళ ఓటరు...లాఖి అస్సాం రాష్ట్రంలోని ఛరీడియోలో జిల్లాలో నివసిస్తోంది. లాఖి పాల్ త్వరలో జరగబోయో లోక్‌సభ ఎన్నికల్లో తన ఓటును వినియోగించుకోనున్న అత్యంత వృద్ధ ఓటరుగా తెలుస్తోంది. ఆమె ఏప్రిల్‌లో రాష్ట్రంలో.. లోక్‌సభకు జరగబోయో ఎన్నికలలో ఓటు వేయడానికి సిద్ధంగా ఉంది. అయితే..ఇక్కడ విచిత్రమేమంటే..స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి ఓటర్‌గా పేర్గాయించిన.. శ్యామ్ సరణ్ నెగి (102) కన్నా లాఖి పాల్ వయస్సులో రెండు సంవత్సరాలు పెద్దది కావడం గమనించదగ్గ విషయం.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading