ఢిల్లీలో అంతర్జాతీయ పిల్లుల ఫెస్టివల్ జరిగింది. భారత్‌లోనే అతి పెద్దగా జరిగిన ఈ వేడుకకు పిల్లి ప్రేమికులు హాజరయ్యారు. తమ పిల్లులను అందంగా ముస్తాబు చేసి తీసుకొచ్చారు. అలాగే, పోలీసు డాగ్స్ కూడా ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి.